LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Cinema Chupista Mama (Original Motion Picture ...

•

2015

Ye Kshanam

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేశానూ
అక్షరాలు అన్నీ మరిచానూ
లక్ష సార్లు అయినా తలిచానూ
ఎంతలా ప్రేమించేశానో
అంతలా ఎదురే చూసానూ
ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది
అమీ తోమాకి భలో బాసి
అంటూ కన్ఫ్యూజన్ లో తోసీ
ఫుట్‌బాల్ ఆడేసీ తన్నేసీ
ఆమె నవ్వుకుంటే
అమీ తోమాకి భలో బాసి
మైండ్ ని మాన్‌హోల్ లో తోసీ
అట్ట తిప్పుకుంటూ వెళ్లిపోతే మెంటల్ ఎక్కుతుందే

పిల్లగాడి గొల చూడగానే గొల్లుమన్నాడా
ఇంటికెళ్ళి భాబీతో చెప్పుతానన్నాడా
లేకపోతే నువ్వు నచ్చి ఇంటికొచ్చి
ముందుకొచ్చి ముద్దు ఇచ్చి ఒక హగ్ ఇయ్యమ్మన్నాడా

ఫ్రెంచ్ లో బూతులు తిట్టిందో
థాయ్ లో వార్నింగ్ ఇచ్చిందో
చైనీస్ లో రమ్మన్నదో
జపానీస్ లో పోమ్మన్నదో
అచ్చ తెలుగులో చెప్పుంటే
అరే సచ్చినోడా అన్నా ఓకే లే
అసలు అంతకి ఇది ఏ భాషో
ఏ కొయ్య దొరనీ మరి అడగాలో

అమీ తోమాకి భలో బాసి
అంటూ కన్ఫ్యూజన్ లో తోసీ
ఫుట్‌బాల్ ఆడేసీ తన్నేసీ
ఆమె నవ్వుకుంటే
అమీ తోమాకి భలో బాసి
మైండ్ ని మాన్‌హోల్ లో తోసీ
అట్ట తిప్పుకుంటూ వెళ్లిపోతే మెంటల్ ఎక్కుతుందే

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేశానూ
అక్షరాలు అన్నీ మరిచానూ
లక్ష సార్లు అయినా తలిచానూ

కొత్తలో కొర కొర చూసిందే
ఇప్పుడే కొంచెం నవ్విందే
డెఫినెట్ గా తిట్టుందదే
గ్రీన్ సిగ్నల్ నే ఇచ్చుందదే
ఆడవాళ్ళ మాటలకు
అర్థాలు వేరని అంటారు
ఆమె నవ్వునే లవ్ అని
ముందడుగు వేస్తే ఏం అవుతుందో
అమీ తోమాకి భలో బాసి
కన్ఫ్యూజన్ లో తోసీ
ఫుట్‌బాల్ ఆడేసీ తన్నేసీ
ఆమె నవ్వుకుంటే
అమీ తోమాకి భలో బాసి
మైండ్ ని మాన్‌హోల్ లో తోసీ
తిప్పుకుంటూ నువ్వు వెళ్లిపోతే
అరే మెంటల్ ఎక్కుతుందే

ఏ క్షణం ఆమెను చూసానో
ఆ క్షణం మనసు ఇచ్చేశానూ
అక్షరాలు అన్నీ మరిచానూ
లక్ష సార్లు అయినా తలిచానూ

WRITERS

SHEKAR CHANDRA, BHASKARABHATLA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other

More From This Album

Lyric cover art

Cinema Chupista Mama (Original Motion Picture Soundtrack)

2015

01

Ye Kshanam..

Shekar Chandra

02

Pilli Kalla Papa

Shekar Chandra

03

E Velalona

Shekar Chandra

04

Mama O Chandamama

Prasanna Kumar Bejawada, Shekar Chandra, Vanamaali

05

Vellake

Shekar Chandra

06

Tholi Tholi

Shekar Chandra