LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Who Am I ?

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే

గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను

గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా phone
నా phone తీసి who are you అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా

తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే

Hey unfollow చెయ్యొద్దే బుజ్జి కనకం
నన్ను I don’t know అనడం నీకేమి సుఖం
Hey పగబట్టి చూపించకే నరకం
ప్రేమ రాకాసుల్లోన నువ్వు మొదటిరకం
ఇది మెత్తనైన మనసమ్మా నువ్ వత్తి చూస్తావేందమ్మా
మళ్ళీ మనమైపోదాం Happy జోడీ
మన ఇద్దరి మధ్య ఎందుకమ్మా నీ నా Daddy
నువ్వు జాలి లేని చిలకవే నేనేడుస్తున్నా పలకవే
ఎంత మొత్తుకున్నా నువు తిరిగే రావా
మనం కలిసి ఉన్న కథలన్నీ మరిచినావా
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా

తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే

గుండెలోన పెట్టుకొని ప్రేమించాను
నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను
బుజ్జగించుకుందామని చేశా phone
నా phone-u తీసి who are you అని అన్నావు నన్ను
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా
అయ్యో నేనెవరూ Hey who am I నాన్ యారు హే న్యాన్ ఆరా

తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే
తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే

WRITERS

RAMAJOGAYYA SASTRY, SARASWATI PUTRA, THAMAN S

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share

See A Problem With Something?

Lyrics

Other