LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Waiting Am Waiting

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
Waiting నిన్ను చూడడానికి lighting నీకొట్టడానికి
Waiting మాటలాడడానికి గంట కొట్టినట్టు Time కి హో
Waiting రాత్రి అవ్వడానికి Chatting నీతో చేయడానికి
Waiting తెల్లవారడానికి మళ్లీ మళ్లీ కలవడానికి హో
లోపలున్న కొన్నిలక్ష కోట్ల Feelings
గుండె గోడ మీద గీసుకున్న Paintings
అచ్చు వేసి ఇస్త అందమైన Greetings నిన్ను నన్ను కలపడానికి
Waiting I am waiting I am waiting for you baby
Waiting I am waiting I am waiting for you

నీతో Dance చేయడానికి Waiting
Romance చేయడానికి Waiting
ప్రతి Place లో ప్రతి ఊసులో నీకోసం Waiting
నీతో నవ్వడానికి Waiting నడవడానికి Waiting
ఇంతకాలము అంతదూరము ఒంటరిగా Waiting
Coffee Shop లో Front Seat Waiting
IMAX లో పక్క Seat Waiting
Long Drive కి Back Seat Waiting నీతోటివెళ్లడానికి
Waiting I am waiting I am waiting for you baby
Waiting I am waiting I am waiting for you

నీకో Rose ఇవ్వడానికి Waiting
ప్రతీరోజు ఉండడానికి Waiting
ప్రతి ప్రేమలో ప్రతి Dream లో నీకోసం Waiting
నీకై చావడానికి Waiting బ్రతకడానికి Waiting
మొయలేని ఈ పిచ్చి ప్రేమను చెప్పాలని Waiting
చెప్పు చెప్పు అని చిన్న Heart Beating
వద్దు వద్దు అని నాతో నేను Fighting
Signal ఇయ్యరాదే సిగ్గుతోటి Darling ఈ Waiting ఆపడానికి
Waiting I am waiting I am waiting for you baby
Waiting I am waiting I am waiting for you

WRITERS

KASARLA SHYAM KUMAR, SHEKHAR CHANDRA

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other