ఉన్న లైఫ్‌లో బెస్ట్ పార్ట్ రా జవానీ
రచ్చ చేయక వదలకూడదు కాలాన్ని
జోరుగా చెల్లరేగరా మజా ల్లైసెన్స్ మంది రా
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా
య్యే కాలేజ్ రోజులే టోపురా
మా దోస్తుల్ని తీసుకొని పోతున్నా
అరే మాస్ బంక్‌లో క్లాస్ ఫస్ట్‌లో ఫుల్ఫ్రీడం ఇక లోకల్ అంతా
పోరీలంటూ స్టోరీలంటూ వినరా
ఖాళీగుంది కాలేజ్ అంతా తిరిగా
సినిమాలు షికార్లు డీజేలు పుకార్స్
తొలి తొలి కలలకు తలుపులు తీద్దాం
ఏదిగిన వయసులో మరుపును చూద్దాం
చిరు చిరు తప్పులు చల్ రే చేద్దాం
మన ప్రతి నిమిషం నవ్వుల ధూమ్ ధామ్
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా
య్యే కలిసుండే పాఠాలే మొదలు
నాలుగు అయిదులలో చూర్ణి లైఫ్ అంతా
జస్ట్ చిల్ అవుట్ ది మ్యాక్స్ యారో
ఫ్రెండ్స్ ఇన్ ది బ్యాక్ మారో
కాలేజ్‌లో గ్యాంగ్ గ్యాంగ్
బ్రింగ్ ఇట్ బ్యాక్ మళ్లీ మళ్లీ తిరిగిరాదు మామా
ఆ రోజుల్లో మన బాబులు కూడా నాటీనే రా
చుప్ చాప్‌గా వాళ్ళందరు చేసిన పనులుఇంతేరా
ఈ రోజిలా మనకొక చాన్స్ ఇది దొరికెను పడరా
ఈ ఏజ్‌లో సరదా పడనిదే తేడా కదరా
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా
డు దుమారి డు డు దుమారి డు
చిల్ చిలాసుగా ఫుల్ రిలాక్స్‌గా