LyricFind Logo
LyricFind Logo
Profile image icon
Lyric cover art

Fierce

Apple Music logo
Deezer logo
Spotify logo
Lyrics
ENGLISH

Pallavi:
Kaalam kadalamantundi maarakunda..
Lokam parugidantundi maaya venta

Antuleni Aasalanni saadhinche daarilo
Lekkaleni Swaarthamento mitimeeredenduko

Nenanna teeru modalaye
Naadanna pogaru perigele

Antuleni Aasalanni saadhinche daarilo
Lekkaleni Swaarthamento mitimeeredenduko

Arere Manasa, Chebithe Vinava!
Arere Manasa..
Chebithe Vinava!

Arere Manasa, Chebithe Vinava!
Arere Manasa..
Chebithe Vinava!

Charanam:
Tappedo chesi
Masi konta poosi
Oppantu choope tappudu manishive

Vyasanaalu nerchi..
Neraalu chesi
Shikshalni daati. maarani manishive

Chinna pillalantu jaali padave
Aadavaallu antu gouravinchave
Pedda vaarikaina todugundave
Sneham Prema Mosale..

Kulamu Matamu antu veru choopule
Mooga jeevulante chinna choopule
Saati praanamante viluva ledule
Chebutu pothe yennole..

Cheseti paapaala lekkaki anthe ledu le..

Hook line:
Arere Manasa, Chebithe Vinava!
Arere Manasa..
Chebithe Vinava!

Arere Manasa, Chebithe Vinava!
Arere Manasa..
Chebithe Vinava!


TELUGU

పల్లవి:

కాలం కదలమంటుంది మారకుండా..

లోకం పరుగిడంటుంది మాయ వెంట

అంతు లేని ఆశలన్ని సాధించే దారిలో

లెక్క లేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో

నేనన్న తీరు మొదలయే
నాదన్న పొగరు పెరిగెలే

అంతు లేని ఆశలన్ని సాధించే దారిలో

లెక్క లేని స్వార్థమెంతో మితిమీరేదెందుకో

అరరే మనసా చెబితే వినవా!
అరరే మనసా చెబితే వినవా!

చరణం:

తప్పేదొ చేసి
మసి కొంత పూసి
ఒప్పంటు చూపే తప్పుడు మనిషివే

వ్యసనాలు నేర్చి
నేరాలు చేసి
శిక్షల్ని దాటీ మారని మనిషివే

చిన్న పిల్లలంటు జాలి పడవే ఆడ వాళ్ళు అంటు గౌరవించవే
పెద్ద వారికైన తోడుగుండవే స్నేహం ప్రేమ మోసాలే

కులము మతము అంటు వేరు చూపులే
మూగ జీవులంటే చిన్న చూపులే
సాటి ప్రాణమంటే విలువ లేదులే చెబుతూ పోతే ఎన్నోలే

చేసేటి పాపాల లెక్కకి అంతే లేదులే

అరరే మనసా చెబితే వినవా!
అరరే మనసా చెబితే వినవా!

WRITERS

Anirudh Shandilya Maramraju

PUBLISHERS

Lyrics © Royalty Network

Share icon and text

Share


See A Problem With Something?

Lyrics

Other