అరే మెరుపుల విల్లై గురి చూసిన కళ్ళు
ఆ చూపులు తాకి ధరువేసిన దిల్లు
చిరు ఆశలు గిల్లి ఎరుపైన పెదాలు
చిరునవ్వులు చల్లి మొదలైనవన్ని సమ్మరాలు
అరేరేరే పిల్ల పిల్ల పిల్ల
నువ్వు విసిరే అందం తరిమినది ఇవేళ
మది కబురేదో విన్దేమోలే అది ఏదో ఉరించిందే
చెలి సొగసేదో పెంచే జోరే ఈ చిరుగాలై ఊరిగిందే
జరిగే సందడి వింటూ బహుశా సంగతిధంటూ
పిలిచే అల్లరి వెంట అడుగే వేగమైందే
సరేలే అవుననుకుంటూ సరదలే పడమంటూ
వయసే ఊహలు దాటి ఎప్పుడు వేడుకైందే
అరే మెరుపుల విల్లై గురి చూసిన కళ్ళు
ఆ చూపులు తాకి ధరువేసిన దిల్లు
చిరు ఆశలు గిల్లి ఎరుపైన పెదాలు
చిరునవ్వులు చల్లి మొదలైనవన్ని సమ్మరాలు
అరేరేరే పిల్ల అరేరేరే పిల్ల
నిలబడవే ఇల్ల నిలబడవే ఇల్ల
నువ్వు విసిరే అందం నువ్వు విసిరే అందం తరిమినది ఇవేళ