తిరిగాడే తిరిగాడే వెంటెంటే వాడు చమక్కు
పిలగాడే పిలగాడే గుండెల్లో మెరిసే తళుక్కు
అనురాగ అనుబంధం తనకుందో లేదో అడక్కు
అతడు తను స్పృశిస్తే ప్రేమ మంత్రాలే జపిస్తే
కనులు కలబడి కలిస్తే తన్మయత్వం తడితే
నిలకడన్నదే తెలియదులే నింగికెగిసినా తెలియదులే
నెమలి కన్ననై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
తిరిగాడే తిరిగాడే వెంటెంటే వాడు చమక్కు
పిలగాడే పిలగాడే గుండెల్లో మెరిసే తళుక్కు
అనురాగ అనుబంధం తనకుందో లేదో అడక్కు
అతడు తనువును స్పృశిస్తే ప్రేమ మంత్రాలే జపిస్తే
కనులు కలబడి కలిస్తే తన్మయత్వం తడితే
నిలకడన్నదే తెలియదులే నింగికెగిసినా తెలియదులే
నెమలి కన్ననై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
కనిపిస్తావ్ ప్రతి చోట నా కలకేమైందో
కలలోకి వచ్చేస్తా నీలోన ఏముందో
మాటలనే మరిచాక మనసంతా నవ్విందే
ఎద గమ్యం వదిలాక అటువైపో నడిచిందే
మనసుతో చదివా మనసు అభిరుచులన్నీ తెలుసు
ఉరికిన హృదయం ఇది కోరింది నిన్నే
అదిమితే ఎదకే అది తగువా తెగువా
నిలకడన్నదే తెలియదులే నింగికెగిసినా తెలియదులే
నెమలి కన్ననై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
వయ్యారి got a beach body హే ప్యారీ టక్కరి లేడీ
కిల్లాడీ నిను ముద్దాడి చేసే కచ్చేరి
పక్కనోడి జ్యూస్ గ్లాస్ ఒకటి దాన్ని మించి ఉరగాయ్ అదిగో
I m gonna take you down ఉరికల్తే disco bounce
Beach body girl If you wanna party చలో చలో girl
Beach body girl If you wanna party పద పద girl
ఓఏ Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party
మామా go with the player పిల్ల రావే రావే ఇక
నీ వెంటే పడ్డ చెలియా చూస్కో నన్నపేస్తే కాస్కో
నీతోటి మా స్వీటీ నా ధాటియే పోట్
ఆడి ఆడి పాడి పాడి మగువల మనసులో పార్టీ
కల్లతో కౌగిలించి దూరం పెట్టి చంపకే సైగల్ చేసి ఏమి లేంటో చురకే
న న న న న న నా ని ని ని హే న న న న న న నా ని ని ని
మామా షాంపేయనే అట్టి తల మీద పోయ్
నువ్ చిల్ అయిన్ థ్రిల్ అయిన్ఫు ల్‌టూ వేసేయి
కథలు కథలు చెప్పుకోవాలి మన కథనే అంతా
నువ్వు నేను ఒక్కటైతే ఎనేమిదో వింత( న న న న న న నా ని ని ని )
హే హే హేహే హే హే హే (హే హే హేహే హే హే హే హే )
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party ఓఏ
ఏ Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party Bounce gonna party
Bounce gonna party Bounce gonna party