ఆరారి రారో ఆరారి రారో చిందాడి చిన్నారి రాగం
ఆరారి రారో ఆరారి రారో జారింది కన్నీటి మేఘం
ఆరారి రారారిరో ఆరారి రారారిరో
ఆరారి రారారిరో ఆరారి రారారిరో
అర్థం లేదనుకున్న జీవితాన పరమార్థం నువ్వు
మోడువారిన చిమ్మచీకటింటా కాంతి కిరణం నువ్వు
ఆయువంతా ధారబోసి ఊపిరల్లే చేరుతాను
ఆరారి రారో ఆరారి రారో చిందాడి చిన్నారి రాగం
ఆరారి రారో ఆరారి రారో జారింది కన్నీటి మేఘం
ఆరారి రారారిరో ఆరారి రారారిరో
ఆరారి రారారిరో ఆరారి రారారిరో